Loading...

ముఖ్యమంత్రి తో పాటు ఎందరో రాజకీయ నాయకులు నన్ను శారీరకంగా వాడుకున్నారు

saritha-nair-leaked-video

మన ఆంధ్రప్రదేశ్ లో తార చౌదరి విషయం అందరికి బాగానే గుర్తు ఉంది కదూ తర చౌదరి డైరెక్ట్ గా మీడియా ముందు కి వచ్చి నన్ను చాల మంది శారీరకం గా మానసికం గా వాడుకున్నారు అని చాల మంది పెద్ద రాజకీయ నాయకుల పేర్లు చాల మంది సినిమా వాళ్ళ పేర్లు కూడా బయటపెట్టి ఒక్కొకరి చుక్కలు చూపించింది ఆపట్లో ఆ విషయం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద దూమారమే లేప్పింది .

మళ్ళి అలంటి విషయం మీడియా ముంది కి వచ్చి టీవీ చానెల్స్ కి మాత్రం TRP పంట పండిస్తుంది.కాని మల్లి ఇలాంటి సంఘటన జరిగింది మాత్రం ఆంధ్ర లో కాదు లెండి జారింది కేరళ లో ఐతే కేరళ ముఖ్య మంత్రి కూడా ఈ కేసు లో ఉండడం సంచలనం సృష్టించింది .కేరళ సౌర కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సరితా నాయర్ న్యాయ కమిషన్ ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను ఎందరో రాజకీయ నాయకులు శారీరకంగా, మానసికంగా వాడుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో ముఖ్యమంత్రి సహా పలువురిపై ఆరోపణలు చేసిన ఆమె, అందుకు సంబంధించిన సాక్ష్యాలున్న 3 సీడీలను, పలు దస్త్రాలను కమిషన్‌కు అందజేశారు.

తాను ఆడియో, వీడియో సీడీలను కమిషన్ కు ఇచ్చానని వాటిలో తనకు, కాంగ్రెస్ నేతలు తంపనూర్ రవి, బెన్నీ బెహానన్, ఊమన్ చాందీ సెక్యూరిటీ గార్డు సలీమ్ రాజ్, వ్యాపారవేత్త అబ్రహాం కలిమన్నెల్ మధ్య జరిగిన సంభాషణలున్నాయని, త్వరలో మరిన్ని సాక్ష్యాలను ఇస్తానని ఆమె వెల్లడించారు. ఈ కుంభకోణానికి సంబంధించి మరొక్క మాట కూడా మాట్లాడవద్దని తనకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు.

Loading...

Category:

actress, Telugu

Tags:

, ,