Loading...

కోడలు బట్టలు మార్చుకుంటుండగా పెన్ కెమెరాతో రహస్యంగా వీడియో తీసిన మామ

ఆడవాళ్లాలికి ఎక్కడ సేఫ్టీ లేకుండాపోయింది అనడానికి ఇది కూడా ఒక సాక్షం . అసలు ఈ టెక్నాలజీ వచ్చిన తరువాత అందరికి తెలివితేటలూ బాగా పెరిగిపోయింది . కెమెరా లే అనుకుంటే పెన్ కెమెరాలు బటన్ కెమెరాలు అని మార్కెట్ లోకి తెగ వస్థూన్నయ్ . ఇటివల కోడలు బట్టలు మార్చుకుంటుండగా పెన్ కెమెరాతో రహస్యంగా వీడియో తీసిన మామ ఆ వీడియో ని ఇంటర్నెట్ లో పెట్టి సంచలనం సృష్టించాడు .

మంగళూరులో వివాహమై ఆరు నెలలే అయిన ఓ నూతన వధువు దుస్తులు మార్చుకునే వీడియో నెట్లో సంచలనం సృష్టించింది. ఆమె మామగారే ఆ వీడియోను తీసినట్లు తెలియరావడంతో వివాదాస్పదమైంది. వివాహిత భర్త ప్రకాష్‌కు అతని భార్య దుస్తులు మార్చే వీడియో నెట్లో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో షాక్ అయిన ప్రకాష్ తన భార్య ను అడగ్గా.. ఆమె ఆ వీడియోను ప్రకాష్ ఇంట్లోనే తీసినట్లు తెలిపింది. ఇదెలా నెట్లోకి వచ్చిందో తెలియదని రోదించింది. ఇక చేసేది లేక ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు జరిపిన విచారణలో రిటైర్డ్ బ్యాంక్ అధికారి అయిన ప్రకాష్ తండ్రి చిక్కాడు.

విచారణలో పెన్ కెమెరా ద్వారా కోడలు బట్టలు మార్చుకునేటప్పుడు వీడియో తీసిన మాట నిజమేనని, తన కోడలు గంటల కొద్దీ ఫోన్ మాట్లాడటంతో.. ఆమె తన కుమారుడికి ద్రోహం చేస్తుందేమోననే అనుమానంతో కెమెరా పెట్టానని ఒప్పుకున్నాడు. కానీ ఆ వీడియోను తాను నెట్లో పోస్ట్ చేయలేదన్నాడు.ఆ పెన్‌ కెమెరాను ఇంటి పనిమనిషి దొంగలించి అమ్మేసినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ వీడియోను నెట్లో నుంచి తొలగించారు.

Loading...

Category:

Telugu

Tags: