Loading...

అమ్మాయిలు బ్లూ ఫిల్మ్స్ చూస్తారా ? చూస్తారు కాని అబ్బాయిలు చూసినట్టు అన్ని రకాల బ్లూ ఫిల్మ్స్ కాదు..వాళ్ళు చూసే ఫిల్మ్స్ ఏంటంటే

అబ్బాయిల్లాగే అమ్మాయిలు కూడా బ్లూ ఫిల్మ్స్ చూస్తారు. బ్లూ ఫిల్మ్స్ చూడాలనే ఆసక్తి అమ్మాయిలకి కూడా ఉంటుంది. చాటుమాటుగా ఇష్టంగానే చూస్తారు చాలా మంది అమ్మాయిలు. కాని అబ్బాయిలు చూసే విధానం వేరు, అమ్మాయిలు చూసే విధానం వేరు. అన్ని రకాల నీలి చిత్రాలను అమ్మాయిలు ఇష్టపడరట.

పురుషులు అలా కాదు, వారికి రఫ్ సెక్స్ లో ప్రేరణ లభిస్తుంది. అందుకే అన్నిరకాల బ్లూ ఫిల్మ్స్ చూడటం పురుషులకి ఇష్టం. వారు చూపించేదంత నిజ జీవితంలో తమ భాగస్వామితో కూడా ట్రై చేయాలని భావిస్తారు పురుషులు. ఆ నీలిచిత్రాలను తిరిగి ఊహించుకునే శక్తి కూడా పురుషులకు ఉంటుంది.

కాని అమ్మాయిల విషయానికొస్తే గంటల కొద్ది సాగే సెక్స్, అసహజమైన యాంగిల్స్, వికృత చర్యలు, రఫ్ సెక్స్, విపరీతమైన జనానంగాల చూషణను అబ్బాయిలు ఎంజాయ్ చేసినట్టుగా అమ్మాయిలు ఎంజాయ్ చేయలేరట. అందుకే పోర్న్ వెబ్ సైట్స్ కి మహిళ ప్రేక్షకులు చాలామందే ఉన్నా, అన్ని కెటాగిరిలా పోర్న్ మహిళలు చూడట్లేదట. మహిళల ఆ వికృత చర్యలను నిజ జీవితంలో ఊహించుకోలేరు కాబట్టే అమ్మాయిలకు పోర్న్ మీద ఆసక్తి తక్కువ.

అలాగని మహిళలు బ్లూ ఫిల్మ్స్ ని పూర్తిగా చూడరు అని కాదు. మహిళలకి నిదానంగా, నేచురల్ గా ఉండే సెక్స్ ఫిల్మ్స్ అంటే ఇష్టం. అందుకని మహిళల కోసం ప్రత్యేకమైన పోర్న్ వెబ్ సైట్స్ వచ్చాయి ఇప్పుడు. కొంత మంది అమ్మాయిలు ఎలాంటి వీడియోస్ చూస్తారో పబ్లిక్ గా చెప్తున్న వీడియో మీరూ చూడండి.

Loading...

Category:

Telugu

Tags: