Loading...

అబ్బా! అలా చూస్తున్నావేమిటి వదినా తెలుగు సెక్స్ కథలు,

శివ నెమ్మదిగా తన గదిలోకి వచ్చేసాడు. అతను తలుపు బోల్ట్ పెడుతున్నపుడు, కప్పుకున్న దుప్పటి చాటునుండి అతన్ని చూసింది సరిత. అతను పిల్లిలాగ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆమె పక్కన పడుకున్నాడు. రెండు నిమిషాలు గేప్ ఇచ్చి, అతని వైపు తిరిగి, అతనిపై చేయి వేసింది సరిత. ఉలిక్కిపడి, ఆమెవైపు చూసి, నిద్రలో చేయి వేసిందిలే అనుకొని, సర్దుకొని, నిద్ర పోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో అతనిపై కాలు వేసింది ఆమె. ఎందుకో బరువుగా అనిపించింది ఆమె కాలు. దానిని తీసేయబోతుండగా, అతని మెడ చుట్టూ చేయి వేసి, గట్టిగా హత్తుకుంది సరిత. చిరాకుగా అనిపించి, ఆమె చేయిని తీసేస్తూ, “సరితా! సరిగ్గా పడుకో.” అన్నాడు అతను. అప్పుడే నిద్రనుండి మెలుకువ వచ్చినట్టు నటిస్తూ, “ఏమయిందండీ!” అంది అమాయకంగా. “అదే, నిద్దట్లో నన్ను ఊపిరి ఆడకుండా పట్టుకున్నావ్. అందుకని.” అన్నాడు శివ. అతన్ని ఇంకా గట్టిగా పట్టుకుంటూ, “మీరు నన్ను వదిలి బయటకి వెళ్ళినట్టు కల వచ్చిందండీ. అందుకే భయమేసి పట్టుకున్నా.” అంది. అతను ఒకసారి ఉలిక్కిపడి, అంతలోనే సర్దుకుంటూ, “పిచ్చిదానా! నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతానే.” అంటూ ఆమెని పొదివి పట్టుకున్నాడు. ఆమె అతని గుండెలపై వేలితో రాస్తూ, “ఏమండీ! ఒకసారి చేయొచ్చుగా!” అంది గోముగా. “ఏయ్! చాలా పొద్దు పోయింది. మూసుకొని పడుకో. నాకు మూడ్ లేదూ.” అని కసురుకొని, రెండో పక్కకి తిరిగి పడుకున్నాడు. “అవునులే బాబూ! నన్ను చూస్తే నీకు ఎందుకు మూడ్ వస్తుందీ!” అనుకుంటూ, ఆమె మరో వైపుకు తిరిగి పడుకుంది.

Loading...

Pages: 1 2 3 4

Category:

Telugu

Tags: